Posted on 2025-09-12 16:09:57
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:డిచ్ పల్లి మండలానికి చెందిన ఓ ప్రముఖ దినపత్రిక కు చెందిన సీనియర్ రిపోర్టర్ నారాయణ గురువారం ఉదయం స్వగ్రామైన మిట్టపల్లి లో గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం అంతక్రియలు జరుగుతాయన్నా విషయం తెలుసుకున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సీనియర్ రిపోర్టర్ నారాయణ పార్దివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సీనియర్ రిపోర్టర్ నారాయణ కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంటా డిచ్ పల్లి మండల అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోలసాని శ్రీనివాస్, మాజీ ఐ సి డి ఎం ఎస్ చైర్మన్ మునిపల్లి సాయ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >
జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి
Posted On 2026-08-28 14:19:41
Readmore >
ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా
Posted On 2026-08-28 14:18:02
Readmore >