Posted on 2025-09-11 16:22:07
డైలీ భారత్, నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ నియోజవర్గం డిచ్పల్లి మండలం ధర్మారం (బి ) గ్రామానికి చెందిన మేకల నిహారిక ఏ వి కాలువ లోపం (అట్రియోవెంట్రిక్యులర్ కెనాల్ డిఫెక్ట్) అనేది గుండె యొక్క కింది గదులను వేరుచేసే సెప్టం లోని లోపం వల్ల దీర్గ కాలంగా బాధపడుతూ హైదరాబాదులో నుండి నిమ్స్ హాస్పిటల్లో ప్రవేశం చేయడం జరిగింది. విషయాన్ని ధర్మారం కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కి తెలపగ, వెంటనే వైద్యం కొరకు ఐదు లక్షల ఎల్ఓసి ని నిజామా బాద్ రూరల్ క్యాంప్ కార్యాలయంలో ఆయన అందజేశారు.
ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే దాకా ఉద్యమం ఆగదు : టి జి ఈ జె ఎస్ సి నాయకుల వెల్లడి
Posted On 2026-08-27 17:15:17
Readmore >
సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట... దమ్మన్నపేట పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా
Posted On 2026-08-27 16:57:22
Readmore >
హనుమకొండలో హరీశ్ రావు అరెస్ట్... సిరిసిల్ల చేనేత చౌక్ వద్ద BRSV నిరసన
Posted On 2026-08-27 16:49:27
Readmore >