Posted on 2023-12-27 18:12:56
డైలీ భారత్, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ కుమార్ ఏర్పాటు చేసిన స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులకు వచ్చిన విశ్వనీయ సమాచార మేరకు...
సంగారెడ్డి పట్టణ శివారులోని ఫసల్ వాడి గ్రామంలో బ్రహ్మానంద గౌడ్, చిరుగూరి డేవిడ్ మరియు కొండాపురం శివ అనే వ్యక్తులు కొన్ని రసాయన పదార్థాలను మిశ్రమంగా డ్రగ్స్ రూపంలో తయారు చేసి మధ్యతరగతి వారికి అలాగే కూలీ పని చేసుకునే వాళ్ళకి అమ్ముతున్నారని సంగారెడ్డి జిల్లా పోలీసులకు సమాచారం అందగా...
సమాచారం అందుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు దాడి చేయగా నిందితుల నుంచి నిషేధిత రసాయన అల్ఫ్రాజోలం మరియు అలాగే మరికొన్ని రసాయనాలను తీసుకోవడం జరిగింది.
ఈ మీడియా సమావేశంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ కుమార్ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో అనేకమంది యువతి యువకులు డ్రగ్స్ మరియు గంజాయికి అలవాటు పడి నేరాలు చేయడం జరుగుతుందని మాట్లాడారు.
ఎవరైనా సరే డ్రగ్స్ మరియు గంజాయి తయారుచేసిన అమ్మిన అటువంటి వారిపై ఉక్కు పాదం మోపి కటకటాల వెనక్కు పంపిస్తామని మాట్లాడారు.
ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా లో ఎవరైనా డ్రక్స్ కానీ గంజాయి కానీ వాడినట్లు అయితే సంగారెడ్డి జిల్లా పోలీసులకు తెలపండి.
అలాగే ఇటువంటి నిషేధిత ట్రక్స్ కానీ గంజాయి కానీ తయారు చేస్తున్న మరియు వినియోగిస్తున్న వారి వివరాలు తెలిపిన వివరాలను గోప్యంగా ఉంచుతాము అని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ కుమార్ కోరారు.
అలాగే ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాను డ్రగ్స్ మార్చుతానని మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ మీడియా సమావేశంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ కుమార్, డీఎస్పీ రమేష్ కుమార్ మరియు సంగారెడ్డి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధీర్ కుమార్ మరియు స్పెషల్ బ్రాంచ్ సీ.ఐ శివలింగం పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >