| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పెండింగ్‌ చలాన్ల రాయితీపై జీవో విడుదల.

పెండింగ్‌ చలాన్ల రాయితీపై జీవో విడుదల.

డైలీ భారత్,తెలంగాణ: 

జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.. 

నేటి నుంచే పెండింగ్‌ చలాన్లపై రాయితీ వర్తింపజేస్తున్నట్లు ఆదేశాలు.

ట్రాఫిక్ చలాన్లపై మరో సారి భారీ రాయితీ ఇస్తూ ఆదేశాలు జారీ.

పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను వసూలకు నిర్ణయం 

80 శాతం బైక్ లు , ఆటోలకు రాయితీ ఇస్తూ ఆదేశాలు

బస్సు లకు 90%

కార్లకు, హెవీ వెహికల్స్ కు 60 శాతం రాయితీ ఇస్తూ ఆదేశాలు

Previous కారును ఢీకొట్టి టోల్‌ప్లాజా కౌంటర్‌లోకి దూసుకెళ్లిన లారీ
Next ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో సమావేశం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం
ADVERTISEMENT