Posted on 2025-09-02 22:08:14
నాలుగు పిల్లలను బలి ఇచ్చిన గుర్తుతెలియని దుండగులు
ఇది గ్రామానికి అరిష్టం అంటున్న ఆ గ్రామస్తులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:దేవతలు అంటే కొందరి నమ్మకం ప్రకారం కోళ్లు మేకలు పలు ఆలయాలలో బలిస్తూ మొక్కులు తీర్చుకుంటారు. ఇందుకు విరుద్ధంగా నిజామాబాద్ జిల్లాలో ఓ ఘటన చర్చనీయంశంగా మారింది. పెర్కిట్ లోని ఆలూరు మండలం మిర్దాపల్లి లో పిల్లుల బలి కలకలం దేవతల ఆలయాల ముందు పిల్లుల బలి ఘటన వెలుగులోకి వచ్చింది ఈ ఘటన నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతుంది. గ్రామంలో మరో నాలుగు దేవతల ఆలయాల ముందు పిల్లులను గుర్తు తెలియని దుండగులు బలిచ్చారు. అది ఓ గణేష్ మండపం వద్ద ఓ పిల్లి బలి ఇవ్వగా. మరికొన్ని పిల్లులను ఆయా ఆలయాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు బలిచ్చారు. పిల్లుల బలితో గ్రామంలో అరిష్టం జరగవచ్చని గ్రామస్తుల ఆందోళన చెందుతున్నారు.
ఈ ఘటనపై వీడిసి సభ్యులు ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు అందించారు.
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >