| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన ఎస్ ఐ

News

Posted on 2026-06-23 21:20:58

Share: Share


ఏసీబీకి చిక్కిన ఎస్ ఐ

డైలీ భారత్, హైదరాబాద్: నగరంలోని గాంధీనగర్‌ ఎస్ ఐ.  వి. నరసింహులు  లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. మంగళవారం సాయంత్రం బాధితుడు నుంచి రూ.50 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు  రెడ్‌ హ్యండెడ్‌గా చిక్కారు.

ఒక కేసులో స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి భవిష్యత్‌లో తనపై ఎలాంటి వేధింపులకు గురి చేయవద్దని కోరుతూ ఓ వ్యక్తి ఎస్సైను సంప్రదించగా రూ. లక్ష డిమాండ్‌ చేశాడు. దీంతో సదరు వ్యక్తి హైదరాబాద్‌ సిటీ రేంజ్‌ 1 ఏసీబీని ఆశ్రయించడంతో మంగళవారం సాయంత్రం మొదటి విడుతగా రూ.50 వేలు తీసుకుంటూ పట్టుబడ్డాడు. అతడిపై కేసు నమోదు చేసి తీసుకున్న నగదును స్వాధీనం చేసుకుని నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.

Image 1

కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?

Posted On 2026-06-23 21:51:35

Readmore >
Image 1

నకిలీ పత్రాలతో ఇల్లు రిజిస్ట్రేషన్

Posted On 2026-06-23 21:29:53

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన ఎస్ ఐ

Posted On 2026-06-23 21:20:58

Readmore >
Image 1

పెట్రోల్ బాటిళ్ల కలకలం... అప్రమత్తమైన పోలీసులు..

Posted On 2026-06-23 21:07:27

Readmore >
Image 1

గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

Posted On 2026-06-23 21:06:00

Readmore >
Image 1

వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు

Posted On 2026-06-23 21:04:41

Readmore >
Image 1

అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు

Posted On 2026-06-23 17:05:00

Readmore >
Image 1

ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-23 17:03:43

Readmore >
Image 1

డాలర్ల ఆశ చూపి.. నిలువునా దోచేశారు

Posted On 2026-06-23 16:36:49

Readmore >
Image 1

నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో ఏం జరుగుతుంది...

Posted On 2026-06-23 13:31:34

Readmore >