Posted on 2025-09-03 09:56:44
డైలీ భారత్, హైదరాబాద్: వినాయక నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో రెండురోజుల పాటు వైన్స్ బంద్ చేయాలని ఎక్సైజ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సెప్టెంబర్ 6 ఉదయం ఆరు గంటల నుంచి సెప్టెంబర్ 7 సాయంత్రం ఆరు గంటల వరకు మద్యం షాపులు మూసివేయనున్నారు. అటు ఆదిలాబాద్‌లో ఈ నెల 4-6 తేదీల్లో ప్రాంతాల వారీగా వైన్స్ మూసివేయనున్నారు. పెద్దపల్లితో పాటు పలు జిల్లాల్లో ఈ నెల 5న మద్యం దుకాణాలు మూసివేయాలని కలెక్టర్లు ప్రకటన విడుదల చేశారు.
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >