| Daily భారత్
Logo




సంస్కార భారతి ఆద్వర్యంలో ప్రెస్ క్లబ్ గణేష్ మండలికి పురస్కారం

News

Posted on 2025-09-02 21:18:21

Share: Share


సంస్కార భారతి ఆద్వర్యంలో ప్రెస్ క్లబ్ గణేష్ మండలికి పురస్కారం

మతసామరస్యానికి ప్రతికగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న నిజామాబాద్ ప్రెస్ క్లబ్ గణేష్ మండలి..

సంస్కార భారతి ఆధ్వర్యంలో అరుదైన అవార్డు దక్కించుకున్న ప్రెస్ క్లబ్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: మతసామరస్యానికి ప్రత్యేకత నిజామాబాద్ జిల్లాలోని జిల్లా కేంద్రంలో గల ప్రతి ఏటా నిర్వహించే గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే గత కొన్ని రోజులుగా గణేష్ నవరాత్రులు ప్రెస్ క్లబ్లో కొన సాగుతున్న నేపథ్యంలో మంగళవారం జర్నలిస్టులకు అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఇది ఇలా ఉండగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రతి సంవత్సరం పలు గణేష్ మండళ్లను సందర్శించిన సంస్కార భారతి కమిటీ మంగళవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ గణేష్ మండలికి వచ్చి అరుదైన అవార్డు పురస్కారం ప్రెస్క్ల బాధ్యులకు అందించారు. సమాజంలో జరిగే వాస్తవాలను ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారిదిగా నిలుస్తూ నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ నిర్వాహకులు అన్నీ మతాలకు అందర్నీ ఐక్యంగా చూస్తూ ప్రతి సంవత్సరం గణేష్ సంవత్సరం నవరాత్రులు నిర్వహించడం అభినందనీయమని వారు అన్నారు.


కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి బైర శేఖర్, ఇతర జర్నలిస్ట్ సంఘాలు, ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Image 1

కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం

Posted On 2026-06-24 12:21:19

Readmore >
Image 1

ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

Posted On 2026-06-23 22:33:33

Readmore >
Image 1

కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?

Posted On 2026-06-23 21:51:35

Readmore >
Image 1

నకిలీ పత్రాలతో ఇల్లు రిజిస్ట్రేషన్

Posted On 2026-06-23 21:29:53

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన ఎస్ ఐ

Posted On 2026-06-23 21:20:58

Readmore >
Image 1

పెట్రోల్ బాటిళ్ల కలకలం... అప్రమత్తమైన పోలీసులు..

Posted On 2026-06-23 21:07:27

Readmore >
Image 1

గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

Posted On 2026-06-23 21:06:00

Readmore >
Image 1

వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు

Posted On 2026-06-23 21:04:41

Readmore >
Image 1

అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు

Posted On 2026-06-23 17:05:00

Readmore >
Image 1

ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-23 17:03:43

Readmore >