| Daily భారత్
Logo




ఎన్డీసీసీబీ బ్యాంకులో జాతీయ జెండా ఆవిష్కరణ

News

Posted on 2025-08-15 08:11:57

Share: Share


ఎన్డీసీసీబీ బ్యాంకులో జాతీయ జెండా ఆవిష్కరణ

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నగరంలోని ఎన్డీసీసీబీ బ్యాంకులో 79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను చైర్మన్ కుంట రమేష్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు మనం అందరం ప్రశాంతంగా స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే ఎంతో మంది దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి త్యాగాల వల్లే ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బతుకుతున్నారని ఆయన అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్డీసీసీబీ బ్యాంక్  ద్వారా రుణాలను అందిస్తూ రైతుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. అలాగే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎస్ ఏ రైటింగ్ లో తమ ప్రతిభను చాటిన విద్యార్థినిలకు బహుమతులు అందించారు. అదేవిధంగా ఎన్ డి సి సి బి, పి ఎ సి ఎస్ ఎస్ బ్యాంక్ ఇలా చైర్మన్లు డైరెక్టర్ల పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పెంచడాన్ని తాము ఎంతగానో సంతోషిస్తున్నట్లు తమకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం పరుచుకొని బ్యాంకు లాభాన్ని మరింత రెట్టింపు స్థాయిలో పైకి తెస్తామని ఆయన అన్నారు.

Image 1

ఎమ్మార్పీఎస్ కామారెడ్డి నియోజకవర్గ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన జిల్లా ఇన్చార్జ్

Posted On 2026-07-29 08:54:06

Readmore >
Image 1

చింతపూడి యుగంధర్ పార్దివదేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ

Posted On 2026-07-29 08:52:51

Readmore >
Image 1

మహిళా లెక్చరర్ పేరుతో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి

Posted On 2026-07-29 08:51:28

Readmore >
Image 1

స్నేహ సుగంధం---మంజుల పత్తిపాటి

Posted On 2026-07-29 05:09:34

Readmore >
Image 1

విశ్వహిందూ పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి గా కొమ్ము నరేష్

Posted On 2026-07-29 04:49:54

Readmore >
Image 1

రక్షించాల్సిన ఖాకీనే కీచకుడిగా మారాడు... జూబ్లీహిల్స్ CI సస్పెండ్

Posted On 2026-07-29 04:48:42

Readmore >
Image 1

కామారెడ్డి : కళ్యాణలక్ష్మి పథకంలో భారీ మోసం బట్టబయలు... ముగ్గురి అరెస్ట్

Posted On 2026-07-28 17:42:20

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు

Posted On 2026-07-28 17:30:20

Readmore >
Image 1

మూడోసారీ ఆడపిల్లేనని అబార్షన్ ఆ తరవాత మహిళ మృతి

Posted On 2026-07-28 17:22:38

Readmore >
Image 1

మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం

Posted On 2026-07-28 17:21:37

Readmore >