| Daily భారత్
Logo




నీట మునిగిన విజయవాడ విద్యాధరపురం బస్టాండ్

News

Posted on 2025-08-13 16:33:00

Share: Share


నీట మునిగిన విజయవాడ విద్యాధరపురం బస్టాండ్

డైలీ భారత్, విజయవాడ: విజయవాడ విద్యాధరపురం బస్టాండ్ మొత్తం నీళ్లు నిలిచిపోయాయి. ఈ మేరకు బస్సులన్నింటిని నిలివేశారు. బస్టాండ్ ప్రాంగణం మొత్తం 2 అడుగుల మేర నీళ్లు నిలిచి చెరువును తలపిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మోటార్లతో నీటిని తొలగిస్తున్నారు. మరోవైపు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నందిగామ జగ్గయ్యపేట లో భారీ వర్షాలు కురుస్తున్నాయి

Image 1

జాగ్రత్త... ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సైబర్ మోసాలు

Posted On 2026-07-26 10:51:59

Readmore >
Image 1

అమ్మానాన్నలు... ఒక అద్భుతమైన వరం : మంజుల పత్తిపాటి

Posted On 2026-07-26 07:26:29

Readmore >
Image 1

MP వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో రూప్లా తండాలో బిఆర్ఎస్ పార్టీ లో భారీ చేరికలు

Posted On 2026-07-26 05:15:34

Readmore >
Image 1

ఉప సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం

Posted On 2026-07-25 17:08:41

Readmore >
Image 1

15 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు... హైకోర్టు తీర్పును హర్షించిన డా. మద్దిశెట్టి సామేలు

Posted On 2026-07-25 16:44:33

Readmore >
Image 1

క్యాన్సర్ బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం

Posted On 2026-07-25 16:42:32

Readmore >
Image 1

ఊరూరా విస్తృత స్థాయిలో జలసిరి కార్యక్రమాలను చేపట్టాలి

Posted On 2026-07-25 15:43:36

Readmore >
Image 1

విట్టలేశ్వర ఆలయాలను దర్శించుకున్న అర్బన్ ఎంఎల్ఏ

Posted On 2026-07-25 15:38:33

Readmore >
Image 1

ప్రతి పనిపై శ్రద్ధ వహించాలి

Posted On 2026-07-25 15:37:20

Readmore >
Image 1

హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం పలికిన జిల్లా ఉన్నతాధికారులు

Posted On 2026-07-25 15:36:10

Readmore >