| Daily భారత్
Logo




నగరంలో వరలక్ష్మి, వైభవలక్ష్మి వ్రతాలు పూజలు నిర్వహించిన సువాసినిలు

News

Posted on 2025-08-08 17:55:32

Share: Share


నగరంలో వరలక్ష్మి, వైభవలక్ష్మి వ్రతాలు పూజలు నిర్వహించిన సువాసినిలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:అన్ని మాసాల్లో కంటే ముఖ్యంగా సువాసినిలకు మహిళలకు ఎంతో ప్రీతికరమైన మాసం. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మహిళా మణులు భక్తులు తమ తమ పూజ గదిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా సాయంకాలం వేల ఈ శ్రావణమాసంలో మహిళా మణులు వరలక్ష్మీ వ్రతంలో, వైభవలక్ష్మి పూజల్లో అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి సువాసిని మహిళలకు పసుపు బొట్టును కార్యక్రమం నిర్వహించుకుంటారు. శ్రావణమాసం శుక్రవారం రోజున ఈ వ్రతాలు నిర్వహించడం ద్వారా ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా, ఇంటిల్లపాది సుఖ సంతోషాలతో, సౌభాగ్యంగా కలకలంగా ఉంటారని భక్తుల ప్రగాఢ నమ్మకం అందుకే ఈ పూజ నిర్వహిస్తుంటామని భక్తులు పేర్కొంటున్నారు.


Image 1

మద్దిశెట్టి ఫిర్యాదు పై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందన

Posted On 2026-07-31 14:29:33

Readmore >
Image 1

ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి

Posted On 2026-07-31 14:28:07

Readmore >
Image 1

నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్

Posted On 2026-07-31 14:26:32

Readmore >
Image 1

ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు

Posted On 2026-07-31 13:26:11

Readmore >
Image 1

లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..

Posted On 2026-07-31 12:56:48

Readmore >
Image 1

మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదు

Posted On 2026-07-31 12:28:25

Readmore >
Image 1

శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

Posted On 2026-07-31 07:29:30

Readmore >
Image 1

మహారాష్ట్రలో మరో భవన ప్రమాదం... భివండిలో అర్ధరాత్రి కూలిన అపార్ట్‌మెంట్

Posted On 2026-07-31 07:06:38

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ

Posted On 2026-07-31 05:05:36

Readmore >
Image 1

కరెంట్ షాక్ తో చనిపోతే ఇచ్చే పరిహారం రూ.8లక్షలకు పెంపు

Posted On 2026-07-31 05:04:07

Readmore >