| Daily భారత్
Logo




కామారెడ్డి ఎస్సీ సంక్షేమ హాస్టల్ వసతి గృహ అధికారి రాజేందర్ ను పరామర్శించిన టిఎన్జీవో నాయకులు

News

Posted on 2025-08-08 15:40:49

Share: Share


కామారెడ్డి ఎస్సీ సంక్షేమ హాస్టల్ వసతి గృహ అధికారి రాజేందర్ ను పరామర్శించిన టిఎన్జీవో నాయకులు

చికిత్స ఖర్చు నిమిత్తం 80 వేల రూపాయల నగదు సాయం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఎస్సీసంక్షేమ హాస్టల్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నందు, వసతిగృహ అధికారి గా విధులు నిర్వహిస్తూ... రాజేందర్ ఈనెల ప్రమాదవశాత్తు ఈ నెల 6 తేదీన జరిగిన ప్రమాదంలో, తలకు బలమైన గాయాలు కలిగిన కారణంగా నిజాంబాద్ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజేందర్ ని, జిల్లా వసతి గృహ అధికారులతో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్,టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ గmకిత్స పొందుతున్న సదరు ఉద్యోగిని పరామర్శించి, జిల్లా వసతిగృహ అధికారుల సహాయ సహకారాలతో సమకూర్చిన 80,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని టీఎన్జీవో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుమన్ కుమార్ శేఖర్ లచే వారి కుటుంబ సభ్యులకు అందజేసి, మనోధైర్యాన్ని అందించారు. కార్యక్రమంలో వీరితోపాటు వసతి గృహ అధికారుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  మచందర్, టీఎన్జీవో జిల్లా జాయింట్ సెక్రెటరీ జాఫర్ హుస్సేన్, టీఎన్జీవో సిటీ అధ్యక్షులు జాకీర్ హుస్సేన్, టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సభ్యులు స్వామి, టీఎన్జీవో ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్, వసతి గృహ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సురేష్, కార్యవర్గ సభ్యులు నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

మద్దిశెట్టి ఫిర్యాదు పై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందన

Posted On 2026-07-31 14:29:33

Readmore >
Image 1

ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి

Posted On 2026-07-31 14:28:07

Readmore >
Image 1

నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్

Posted On 2026-07-31 14:26:32

Readmore >
Image 1

ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు

Posted On 2026-07-31 13:26:11

Readmore >
Image 1

లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..

Posted On 2026-07-31 12:56:48

Readmore >
Image 1

మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదు

Posted On 2026-07-31 12:28:25

Readmore >
Image 1

శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

Posted On 2026-07-31 07:29:30

Readmore >
Image 1

మహారాష్ట్రలో మరో భవన ప్రమాదం... భివండిలో అర్ధరాత్రి కూలిన అపార్ట్‌మెంట్

Posted On 2026-07-31 07:06:38

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ

Posted On 2026-07-31 05:05:36

Readmore >
Image 1

కరెంట్ షాక్ తో చనిపోతే ఇచ్చే పరిహారం రూ.8లక్షలకు పెంపు

Posted On 2026-07-31 05:04:07

Readmore >