Posted on 2025-08-08 13:20:49
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగర శివారులోని అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రమైన ముబారక్ నగర్ పెద్దమ్మ తల్లి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సుహాసినిలు ఆలయంలో శ్రావణ శుక్రవారం పూజలు వరలక్ష్మి వ్రత పూజలు ఉదయం తెల్లవారుజామున నుండే అర్చకులు భక్తులు ఆలయానికి చేరుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించారు. అదేవిధంగా సామూహిక కుంకుమార్చన, వ్రతాలు నిర్వహించారు అదేవిధంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.
ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి
Posted On 2026-07-31 14:28:07
Readmore >
నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్
Posted On 2026-07-31 14:26:32
Readmore >
ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు
Posted On 2026-07-31 13:26:11
Readmore >
లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..
Posted On 2026-07-31 12:56:48
Readmore >
మహారాష్ట్రలో మరో భవన ప్రమాదం... భివండిలో అర్ధరాత్రి కూలిన అపార్ట్‌మెంట్
Posted On 2026-07-31 07:06:38
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ
Posted On 2026-07-31 05:05:36
Readmore >