Posted on 2025-08-08 13:03:29
ఘటనకు గలసమాచారం అందించేందుకు మీనమేషాలు లెక్కించిన ఫైర్ సేఫ్టీ అధికారులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నగరంలోని సుభాష్ నగర్ ప్రాంతంలోని అయ్యప్ప దేవస్థానం కు వెళ్లే రోడ్డులో గల బివిఎం ఆర్కిటెక్కర్, ఇంటీరియర్ షాప్ లో శుక్రవారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో వెంటనే స్థానికులు దుకాణం లో నుండి పొగ అగ్ని వెలబడడంతో అగ్ని ప్రమాద నివారణ అధికారులకు ఫోన్లో సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అగ్ని ప్రమాద నివారణ వాహనం అధికారులు అగ్నిని అదుపులోకి తీసుకొచ్చారు షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని అగ్ని ప్రమాద నివారణ అధికారి అనంతరావు తెలిపారు.
ఈ ప్రమాదంలో కంప్యూటర్, సిస్టం స్కానర్ ఫర్నిచర్ పూర్తిగా దహనం జరిగిందని అనంతరావు తెలిపారు
ఈ సందర్భంగా దుకాణ యజమాని మాట్లాడుతూ తాను మధ్యాహ్నం ఇంటికి భోజనం కోసం వెళ్లి వచ్చేసరికి ఈ ఘటన చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో సుమారు లక్ష రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు దుకాణ యజమాని తెలిపారు. ఇది ఇలా ఉండగా అగ్ని ప్రమాద ఘటన వివరాలు తెలపాలని మీడియా అగ్నిమాపక నివారణ అధికారులను ప్రశ్నిస్తే ఒకరిపై ఒకరు మీనమేషాలు లెక్కిస్తూ చివరకు సమాచారం అందించారు.
ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి
Posted On 2026-07-31 14:28:07
Readmore >
నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్
Posted On 2026-07-31 14:26:32
Readmore >
ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు
Posted On 2026-07-31 13:26:11
Readmore >
లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..
Posted On 2026-07-31 12:56:48
Readmore >
మహారాష్ట్రలో మరో భవన ప్రమాదం... భివండిలో అర్ధరాత్రి కూలిన అపార్ట్‌మెంట్
Posted On 2026-07-31 07:06:38
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ
Posted On 2026-07-31 05:05:36
Readmore >