| Daily భారత్
Logo




ఢిల్లీలోని సిఎం నివాసంలో రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే

News

Posted on 2025-08-07 17:19:02

Share: Share


ఢిల్లీలోని సిఎం నివాసంలో రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఢిల్లీలోని జంతర్ మంతర్  వద్దా బీసీ రిజర్వేషన్ సాధన కొరకు కాంగ్రెస్ పార్టీ మహాధర్నా చేపట్టిన విషయం తెలిసిందే.అనంతరం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి  రెండు రోజుల  ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం రోజు ఢిల్లీలోని సీఎం నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీ రిజర్వేషన్ పై  చర్చించడం జరిగింది.తరువాత అనంతరం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ (ఏఐసీసీ ) నూతనంగా నిర్మించిన ఇంద్ర భవనాన్ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి  సందర్శించడం జరిగింది. ఇంద్ర భవనంలో కాసేపు పర్యటించి, భవనంలో ఉన్న  ఆఫీసుల గురించి  తెలుసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే వెంట పిసిసి  డెలికేట్ శేఖర్ గౌడ్, ఐ సి డి ఎం ఎస్ మాజీ చైర్మన్  మునిపల్లి సాయి రెడ్డి, నిజామా బాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.

Image 1

మద్దిశెట్టి ఫిర్యాదు పై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందన

Posted On 2026-07-31 14:29:33

Readmore >
Image 1

ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి

Posted On 2026-07-31 14:28:07

Readmore >
Image 1

నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్

Posted On 2026-07-31 14:26:32

Readmore >
Image 1

ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు

Posted On 2026-07-31 13:26:11

Readmore >
Image 1

లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..

Posted On 2026-07-31 12:56:48

Readmore >
Image 1

మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదు

Posted On 2026-07-31 12:28:25

Readmore >
Image 1

శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

Posted On 2026-07-31 07:29:30

Readmore >
Image 1

మహారాష్ట్రలో మరో భవన ప్రమాదం... భివండిలో అర్ధరాత్రి కూలిన అపార్ట్‌మెంట్

Posted On 2026-07-31 07:06:38

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ

Posted On 2026-07-31 05:05:36

Readmore >
Image 1

కరెంట్ షాక్ తో చనిపోతే ఇచ్చే పరిహారం రూ.8లక్షలకు పెంపు

Posted On 2026-07-31 05:04:07

Readmore >