| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మహా గర్జన కు ఆహ్వానం

మహా గర్జన కు ఆహ్వానం

డైలీ భారత్, దమ్మపేట:హైదరాబాదులో ఆగస్టు మూడో తారీకు జరగబోయే ఆర్యవైశ్య రాజకీయ రణభేరి మహా గర్జనకు రావలసిందిగా దమ్మపేట మండల మరియు పట్టణ ఆర్యవైశ్య సంఘ సభ్యులకు అశ్వరావుపేట నియోజకవర్గం కన్వీనర బిక్కుబళ్ళ సుధాకర్ వచ్చి ఆహ్వానం అందించారు,

ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ దారాప్రసాద్,సెక్రటరీ వెంకటేశ్వరరావు, ట్రెజరర్ సాయిరాం,వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ దారా మల్లికార్జునరావు,కన్వీనర్ సుధాకర్, లక్ష్మీనారాయణ,వినోద్,పోసి,ప్రదీప్ ,చక్రధర్ రావు,సభ్యులు పాల్గొన్నారు.

Previous బంజారా సామాజిక ప్రజల హక్కుల సాధనకే ఏ ఐ బి ఎస్ ఎస్ ఏస్ ఏర్పాటు
Next ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి - అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
ADVERTISEMENT