| Daily భారత్
Logo




దమ్మపేటలో ఘనంగా బిజెపి నాయకులు తాండ్ర వినోద్ రావు పుట్టినరోజు వేడుకలు

News

Posted on 2026-07-24 16:54:48

Share: Share


దమ్మపేటలో ఘనంగా బిజెపి నాయకులు తాండ్ర వినోద్ రావు పుట్టినరోజు వేడుకలు

డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర నాయకులు ఖమ్మం లోక్‌సభ కి పోటీ చేసిన బీజేపీ నాయకులు తాండ్ర వినోద్ రావు గారి పుట్టినరోజు వేడుకలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో తంబళ్ల రవి గారి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగినది,​మండల బీజేపీ నాయకులు,కార్యకర్తలు ఒకచోట చేరి కేక్ కట్ చేసి,స్వీట్ లు పంచి వినోద్ రావు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

​ఈ కార్యక్రమంలో కారం రత్నకుమారి,బీజేపీ సీనియర్ నాయకులు దారా నాగేశ్వరావు, పసుమర్తి పుల్లారావు,గూడా ముత్యాలరావు,పూచి ప్రసాద్,సత్యనారాయణ,శ్రీనివాసరావు, గంటా నాగు,సాయి,తదితరులు పాల్గొన్నారు.

Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >