| Daily భారత్
Logo




ఏన్కూరు మండల బీఆర్ఎస్ నాయకుడు చీటీ కోటేశ్వరరావు పరామర్శించిన లకావత్ గిరిబాబు

News

Posted on 2025-07-24 16:52:40

Share: Share


ఏన్కూరు మండల బీఆర్ఎస్ నాయకుడు చీటీ కోటేశ్వరరావు పరామర్శించిన లకావత్ గిరిబాబు

డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చీటీ కోటేశ్వరరావు ఇటీవల అనారోగ్యంతో చికిత్స పొంది ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. స్థానిక నాయకులతో ఈ విషయం తెలుసుకున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు  వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Image 1

నేపాల్ లో 4.2 తీవ్రతతో భూకంపం

Posted On 2026-07-23 04:12:06

Readmore >
Image 1

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద ఇంటర్నెట్ బంద్!

Posted On 2026-07-22 19:43:08

Readmore >
Image 1

బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ కేబుల్ చోరీ కేసును ఛేదించిన రామారెడ్డి పోలీసులు... నలుగురు నిందితుల అరెస్ట్

Posted On 2026-07-22 19:03:39

Readmore >
Image 1

హైదరాబాద్‌లో భారీ బంగారం పట్టివేత : 1.028 కిలోల చోరీ బంగారం రికవరీ, ఇద్దరు అరెస్టు

Posted On 2026-07-22 15:32:51

Readmore >
Image 1

చర్ల మండలం బక్కచింతలపాడులో నూతన ఎంపీపీ పాఠశాల ప్రారంభం

Posted On 2026-07-22 15:14:56

Readmore >
Image 1

వనమహోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-07-22 15:05:39

Readmore >
Image 1

రాహుల్ గాంధీ గారి అరెస్ట్ తీవ్ర అప్రజాస్వామికం: కామారెడ్డి డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్

Posted On 2026-07-22 15:03:11

Readmore >
Image 1

లాఠీలు, టియర్ గ్యాస్ లు ప్రశ్నలకు సమాధానాలు కావు

Posted On 2026-07-22 14:57:43

Readmore >
Image 1

జనరిక్ మెడిసిన్స్‌పై సుంకాలు ఉండవు.. ట్రంప్ ప్రకటన..

Posted On 2026-07-22 13:03:37

Readmore >
Image 1

"కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి" : సైకాలజిస్ట్ పున్నంచందర్

Posted On 2026-07-22 12:40:48

Readmore >