| Daily భారత్
Logo




జూలూరుపాడు నుంచి పాపకొల్లు ఆర్ & బి రోడ్డు నిర్మాణ పనులు పూర్తిగా చేపట్టాలి

News

Posted on 2025-07-23 12:30:40

Share: Share


జూలూరుపాడు నుంచి పాపకొల్లు ఆర్ & బి రోడ్డు నిర్మాణ పనులు  పూర్తిగా చేపట్టాలి

7 గ్రామ పంచాయతీల ప్రజలు

30 గ్రామాల ప్రజలు ఆవేదన

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం జూలూరుపాడు నుంచి పాపకొల్లు నిత్యం వాహనాల రాకపోకల తో  రద్దీగా ఉండే ఏడు గ్రామ పంచాయతీల ప్రజలు మరియు 30 గ్రామముల ప్రజలు ఆర్ & బి సింగిల్ రోడ్ ఉండేటువంటి రోడ్డు ఇటీవల తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు డబల్ రోడ్డు నిర్మాణం శాంక్షన్ అయింది ఈ రోడ్డు నిర్మాణ పనులు ఆలస్యంగా  జరుగుతునాయీ వర్షాల కారణంగా రోడ్డు ఇరుపక్కల మట్టి కొట్టుకుపోయి రోడ్డంతా అధ్వానంగా తయారైంది ఇంతవరకు పట్టించుకునే ఆర్ అండ్ బి అధికారులే కనుమరుగైనారు ఇటీవల రెండు రోజులగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్డు నిర్మాణానికి అవసరమైన ఎర్రమట్టి చిత్తడి బురదగా మారి పక్కనున్న వరి పొలాలలోకి మట్టి కొట్టుకుపోయి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది మట్టిలో రాళ్లు మిగిలాయి నాణ్యత లోపం  అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ పనులు సజావుగా పూర్తిచేయాలని రోడ్డున వెళ్లే వాహనాలకు ఇబ్బంది కలగకుండా త్వరగా ఈ రోడ్డును పూర్తి చేయాలని  జూలూరుపాడు మండల పాపకొల్లు జడలచింత గ్రామ ప్రజలు కోరుతున్నారు ఇకనైనా అధికారులు నిద్ర మేల్కొని గ్రామ ప్రజల నుండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయాలని ప్రజా ప్రతినిధులను వేడుకుంటున్నారు రెండు నెలలు గడుస్తున్నా రోడ్డు నిర్మాణం కొంతవరకు చేపట్టి కొంత వరకు ఆపినారు ఎందుకు చేపట్టడం లేదని గ్రామస్తులు ఆవేదనలు త్వర త్వరగా పూర్తి చేయాలని ప్రజలు విన్నవించుకుంటున్నారు నిర్మాణం చేపట్టిన క్షణంలో జిల్లా కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దృష్టికి తీసుకెళ్తామని అంటున్నారు తక్షణమే నిర్మాణం చేపట్టాలి అని7 గ్రామపంచాయతీలు 30 గ్రాముల ప్రజలు వేడుకుంటున్నారు

Image 1

హైదరాబాద్‌లో భారీ బంగారం పట్టివేత : 1.028 కిలోల చోరీ బంగారం రికవరీ, ఇద్దరు అరెస్టు

Posted On 2026-07-22 15:32:51

Readmore >
Image 1

చర్ల మండలం బక్కచింతలపాడులో నూతన ఎంపీపీ పాఠశాల ప్రారంభం

Posted On 2026-07-22 15:14:56

Readmore >
Image 1

వనమహోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-07-22 15:05:39

Readmore >
Image 1

రాహుల్ గాంధీ గారి అరెస్ట్ తీవ్ర అప్రజాస్వామికం: కామారెడ్డి డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్

Posted On 2026-07-22 15:03:11

Readmore >
Image 1

లాఠీలు, టియర్ గ్యాస్ లు ప్రశ్నలకు సమాధానాలు కావు

Posted On 2026-07-22 14:57:43

Readmore >
Image 1

జనరిక్ మెడిసిన్స్‌పై సుంకాలు ఉండవు.. ట్రంప్ ప్రకటన..

Posted On 2026-07-22 13:03:37

Readmore >
Image 1

"కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి" : సైకాలజిస్ట్ పున్నంచందర్

Posted On 2026-07-22 12:40:48

Readmore >
Image 1

సూసైడ్ నోట్ రాసి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

Posted On 2026-07-22 04:04:12

Readmore >
Image 1

ఉక్రెయిన్ దాడిలో కేరళకు చెందిన భారత నావికుడు మృతి

Posted On 2026-07-21 19:01:13

Readmore >
Image 1

కరుడుగట్టిన రౌడీ షీటర్ బొజ్జ భాగ్యరాజ్‌పై పి.డి. చట్టం

Posted On 2026-07-21 17:10:38

Readmore >