Posted on 2025-07-17 10:08:04
డైలీ భారత్, హైదరాబాద్: గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ త్వరలో వెలువడున్న నేపథ్యంలో జడ్పీపి, జడ్పిటిసి, ఎంపీటీసీ ఎంపీపీ స్థానాలను ఖరారు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వము బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది,
మేడ్చల్,మల్కాజ్గిరి,అర్బన్ జిల్లాగా మార్చడంతో జిల్లా పరిషత్ జడ్పిపి,ల జాబితా నుంచి దానిని తొలగించా రు. ఎన్నికల సిబ్బందిని సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశించింది, రాష్ట్రంలో జడ్పీలు 31, ఎంపీపీలు 556, జడ్పిటి సిలు 566, ఎంపీటీసీలు స్థానాలు 5,773, గ్రామపంచాయతీలు 12, 778, వార్డులు 1, లక్ష 12 వేల 696 ఉన్నట్లు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది..
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం కావాలని పంచాయతీరాజ్ శాఖ సిబ్బందిని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది, ఎన్నికలకు అవసరమయ్యే సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >