| Daily భారత్
Logo




ఆర్ బి బి ఆర్ ఆర్ హైస్కూల్లో విద్యార్థుల్లోకి మాక్ పార్లమెంట్ ఎన్నికలు

News

Posted on 2025-07-16 15:51:45

Share: Share


ఆర్ బి బి ఆర్ ఆర్ హైస్కూల్లో విద్యార్థుల్లోకి మాక్ పార్లమెంట్ ఎన్నికలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఆర్.బి.వి.ఆర్.ఆర్ హై స్కూల్ లో 2026 2026 సంవత్సరానికి స్కూల్ పార్లమెంట్ సభ్యులను ఎన్నుకున్నారు. దీనిలో స్కూల్ ప్రెసిడెంట్ గా సృష్టి రెడ్డి, సెక్రటర్ గా మణిదీవ్ రెడ్డి, స్కూల్ హెడ్ బాయ్ గా ఆరుష్ మరియు హెడ్ గర్ల్ గా శ్రేయ రెడ్డి లనే ప్రమాణ స్వీకారం చేయించారు. మరియు అన్ని శాఖలకు మంత్రులుగా, డిప్యూటి మంత్రులుగా, సభ్యులుగా ఎన్నుకొని వారిచే ప్రమాణ స్వీకారం చేయించడం జరిగినది. ఈ కార్యక్రమానికి సోసైటీ గౌరవ అధ్యక్షులు ఎ. ప్రవీణ్ రెడ్డి, గౌరవ సెక్రటరి వెంకట రమణా రెడ్డి (రఘు), పాఠశాల చైర్మన్ పి.జగత్ రెడ్డి, హాస్టల్ కమిటీ చైర్మన్ ఎ, అమర్కత్ రెడ్డి, ట్రెజరర్ ఎస్, సాయరెడ్డి జాయింట్ సెక్రటరి ఎ. సుజిత్ రెడ్డి ఈ.సి మెంబర్ దేవేంధర్ రెడ్డి, విద్యాకమిటి సభ్యులు ఉమామహేశ్వర్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సి. వీజా రెడ్డి, అడిషనల్ హెడ్ మాస్టర్ పి.శ్రీనివాస్, మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు, పాఠశాల చైర్మన్ ఎన్నికైన విద్యార్థులు నైతిక విలువలను పెంపోదించుకొని పాఠశాల అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్ళాలాని సూచిస్తూ అభినందనలు తెలిపారు.


Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >
Image 1

సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక

Posted On 2026-09-01 08:21:35

Readmore >