| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీకి చిక్కిన పంచాయతీ రాజ్ శాఖ అధికారి

ఏసీబీకి చిక్కిన పంచాయతీ రాజ్ శాఖ అధికారి

డైలీ భారత్, తెలంగాణ డెస్క్: Veeravalli Kanakaratnam, Engineer in Chief, Panchayat Raj Department, was caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe Rs.50,000/- from the complainant "For the transfer and posting of the complainant".

In case of demand of #bribe by any public servant, you are requested to contact 

#AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )

The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుదారుని బదిలీ మరియు పోస్టింగ్ కోసం" ఫిర్యాదుదారుని నుండి రూ.50,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ - వీరవల్లి కనకరత్నం.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. 

"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Previous BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసిన కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, టీబీజీకేఎస్ స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపుకృష్ణ
Next ఆర్ బి బి ఆర్ ఆర్ హైస్కూల్లో విద్యార్థుల్లోకి మాక్ పార్లమెంట్ ఎన్నికలు
ADVERTISEMENT