Posted on 2025-07-14 17:55:53
డైలీ భారత్, మంచిర్యాల:హాస్టల్‌లో ఉండడం ఇష్టం లేక 9వ తరగతి చదువుతున్న మధులిఖిత అనే విద్యార్థిని సోమవారం పాఠశాల భవనం నుండి కిందకు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా, నస్పూర్ మండలం, కస్తూర్బా గాంధీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని హాస్టల్‌లో ఉంటుంది. అయితే తనకు వసతిగృహంలో ఉండి చదవడం ఇష్టం లేకపోవడంతో హాస్టల్ భవనంపై నుండి కిందకు దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన విద్యార్థినిని హస్టల్ సిబ్బంది వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న విద్యర్థిని పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.తనకు హాస్టల్‌లో ఉండి చదువుకోవడం ఏమాత్రం ఇష్టం లేకనే హాస్టల్ భవనం నుండి దూకినట్లు తెలిపింది
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >