Posted on 2025-07-14 18:04:18
డైలీ భారత్, కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం వల్లభపూర్ గ్రామంలో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. కోటగిరి ఎస్సై సునీల్ కథనం ప్రకారం.. వల్లభపూర్ గ్రామానికి చెందిన మేకల హనుమండ్లు (30) అని యువకుడు అప్పుల బాధ భరించలేక ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పురుగుల మందు తాగాడు.
గమనించిన కుటుంబీకులు, స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని దవఖానకు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం హనుమండ్లు మృతి చెందాడు. మృతుడి భార్య మేకల గంగామణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సునీల్ తెలిపారు
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >