Posted on 2025-07-14 16:27:54
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘంలో ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో, దాసరి నర్సింలు గౌరవ అధ్యక్షులు అయినటువంటి జిల్లా పద్మశాలి సంఘం సభ్యత్వానికి అలాగే జిల్లా వధూవరుల పరిచయ వేదిక ఆర్గనైజింగ్ సెక్రెటరీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు భీమర్తి రవి (అలిశెట్టి) ప్రకటించారు. జిల్లాలోని సంఘాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి, అందరూ ఐక్యంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. తన రాజీనామా లేఖను ఆమోదించాలని జిల్లా పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులను దాసరి నర్సింలు ను భీమర్తి రవి కోరారు.
ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-24 21:31:42
Readmore >
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్
Posted On 2026-06-24 19:13:12
Readmore >
రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్
Posted On 2026-06-24 17:51:09
Readmore >
జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ
Posted On 2026-06-24 17:45:21
Readmore >
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >