Posted on 2025-07-05 16:57:24
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: మాలపల్లి ముజాయిత్ నగర్ కు చెందిన అభిబా కౌసర్ గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతు మెరుగైన చికిత్స కోసం స్థానిక అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ని సంప్రదించగా వారు సీఎం సహాయ నీదికి సిఫార్సు చేయడం జరిగిందని తెలియజేసారు. సీఎం సహాయ నిధి పథకం ధ్వరా మంజూరైన 4 లక్షల విలువ గల చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదుగా శనివారం బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు పేద, మధ్యతరగతి ప్రజలు మెరుగైన చికిత్సలకు ఆర్ధిక భారం కాకుండా సీఎం సహాయ నిధి పథకాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్న అత్యవసర పరిస్థితుల్లో తమని సంప్రదించవచ్చని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >