| Daily భారత్
Logo




గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బిజెపి పార్టీకి రాజీనామా

News

Posted on 2025-06-30 14:48:47

Share: Share


గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బిజెపి పార్టీకి రాజీనామా

డైలీ భారత్, హైదరాబాద్: ప్రజాస్వామ్యం లేని పార్టీలో తాను ఉండలేనని భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసేశారు టి.రాజాసింగ్ లోధ్!  హైదరాబాద్ లో గోషామహల్ ఎమ్మెల్యే ఆయన! ఆయన్ని పార్టీ సస్పెండ్ చేసింది! తిరిగి చేర్చుకుంది! ఆయన అదే పార్టీలో వున్నారో లేరో కానీ, మొత్తానికి ఇవాళ పార్టీ ఇచ్చిన నోటిఫికేషన్ మేరకు తెలంగాణ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి కార్యకర్తలతో వచ్చారు! పార్టీ నేతలు అడ్డుకున్నారు! 

ఇదేం ప్రజాస్వామ్యం అంటూ ఆయన రాజీనామా లేఖ రాసి ప్రస్తుత అధ్యక్షులు కిషన్ రెడ్డికి ఇచ్చారు! కార్యకర్తలు కదా అధ్యక్షులను ఎన్నుకునేది, అధిష్టానం ఎంపిక చేయడం ఏమిటి అంటూ ఆయన నిరసన తెలిపారు! ఆయనంతే! ఏదైనా సూటిగా ప్రశ్నించడమే ఆయనకు తెలుసు! నిజాయితీగా మాట్లాడటమే వచ్చు! చేతనైతే సాయం చేయడం లేదంటే, ఇది కుదరదు భాయ్ అని చెప్పేయడమే తెలుసు! ఏదైనా ఖుల్లం ఖుల్లా! ఆయనకు కార్యకర్త అయినా ఒక్కటే, మోదీ అయినా ఒక్కటే! సమ న్యాయం అంటారు! దటీజ్ రాజా సింగ్!

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >