Posted on 2025-06-30 11:51:13
ఖమ్మం రైల్వే ఎస్సై బానోతో రాణా ప్రతాప్ సతీమణి పురుగుల మందు తాగి ఆత్మహత్య
డైలీ భారత్, ఖమ్మం:ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలానికి చెందిన జిఆర్పి రైల్వే ఖమ్మం ఎస్సై రాణా ప్రతాప్ సతీమణి రాజేశ్వరి ఆత్మహత్య. ఎస్సై తో సహా కుటుంబ సభ్యులు కలిసి దాడి చేసి చంపారని ఆరోపిస్తున్న మృతురాలి బంధువులు.
మృతురాలిని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలింపు
మొదటి నుంచి రాణా ప్రతాప్ ది దురుసు ప్రవర్తన వివాదస్పదుడిగా అతనికి పేరుంది.ఖమ్మం లో ట్రైని ఎస్సైగా ఉన్న సమయంలో గన్ను చూపెట్టి బెదిరించి , దాడి చేసిన రాణా ప్రతాప్ గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సమయంలో సస్పెండ్ అయినాడు.
ఈ ఘటన గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >