| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు

సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు  రేగా కాంతారావు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో సీతారామచంద్రస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి నియోజకవర్గం ప్రజానీకం సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినాభద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు & పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు ని ఆలయ కమిటీ సభ్యులు శాలువా కప్పి ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

Previous రోడ్డు ప్రమాదంలో ఆలమూరు ఎస్సై మృతి
Next పలు కుటుంబలను సభ్యులను పరామర్శించిన బిఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు
ADVERTISEMENT