| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నిరుపేద కుటుంబానికి చేయూతనిచ్చిన మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజు

నిరుపేద కుటుంబానికి చేయూతనిచ్చిన మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా  సుభాష్ నగర్ కు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన బాబు-పర్వీన్ కూతురు అయేషా వివాహం సందర్భంగా ఈ రోజు 36 వ వార్డు మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజు 25 కిలోల బియ్యం అందించి నూతన వధువును ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వధువు బంధువులు ఫారుఖ్ హర్షం వ్యక్తం చేస్తూ మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజు కి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటేష్,ఎర్రం(బస్సు) మల్లయ్య, కొక్కుల నర్సయ్య,ఆడెపు కృష్ణ, గోక లక్ష్మిరాజాం,కోడూరి మల్లేశం, గోక సురేష్,గోక భాస్కర్,వోడ్నాల అనిల్, కొండి రాజు మరియు వధువు బంధువులు పాల్గొన్నారు

Previous శ్రీశైల మల్లన్న అభిషేకం స్పర్శ దర్శనం చేసుకున్న శ్రీ దుర్గా మాత రియల్ ఎస్టేట్ సభ్యులు
Next రోడ్డు ప్రమాదంలో ఆలమూరు ఎస్సై మృతి
ADVERTISEMENT