| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీకి చిక్కిన ఎస్సై

ఏసీబీకి చిక్కిన ఎస్సై

కల్వకుర్తి పోలీస్ స్టేషన్ పై ఏసీబీ మెరుపు దాడులు

10, వేలు లంచం తీసుకుంటూ  ఏసీబీకి చిక్కిన రెండవ ఎస్సై

డైలీ భారత్, నాగర్ కర్నూల్:నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పోలీస్ స్టేషన్ లో 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెండవ ఎస్సై రాంచందర్ జీ, గుండూరు గ్రామానికి చెందిన వెంకటయ్య కు సంబంధించిన భూవివాదం కేసు రాజీ కోసం 20 వేలు డిమాండ్ చేసిన SI 10వేలు డబ్బులు తీసుకుంటుండగా బుధవారం  రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా ఏసీబీ అధికారులు బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా లంచం తీసుకుంటుండగా  ఏసీబీ అధికారులు ఎస్సైనీ పట్టుకున్నారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే  ఏసీబీని ఆశ్రయించాలని ఏసీబీ అధికారులు సూచించారు.

Previous ఇల్లందు SHO ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసిన మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్
Next చండ్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలను అరికట్టే లక్ష్యంతో పోలీసుల పటిష్ఠమైన చర్యలు
ADVERTISEMENT