| Daily భారత్
Logo




కుటుంబ సభ్యులు మందలించారని యువతి ఆత్మహత్య

News

Posted on 2025-06-17 23:00:39

Share: Share


కుటుంబ సభ్యులు మందలించారని యువతి ఆత్మహత్య

డైలీ భారత్, తెలంగాణ : కుటుంబ సభ్యులు మందలించారని యువతి సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన నిర్మల్(D), పెంబి(M)లోని గుమ్మేనా ఎంగ్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గౌరీ (22) ప్రేమ వ్యవహారం కుటుంబ సభ్యులకు తెలియడంతో మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన యువతి సోమవారం సాయంత్రం పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది.

Image 1

మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్ల రవి

Posted On 2026-04-19 14:12:55

Readmore >
Image 1

ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం?

Posted On 2026-04-19 10:18:18

Readmore >
Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >
Image 1

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ

Posted On 2026-04-18 17:19:19

Readmore >
Image 1

సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్

Posted On 2026-04-18 17:08:15

Readmore >
Image 1

రాజకీయ వివాదాలను కుల సంఘాలకు ముడిపెట్టొద్దు

Posted On 2026-04-18 17:07:03

Readmore >
Image 1

మృత్యువు అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడిన "ఖాకీ హీరోలు"

Posted On 2026-04-18 17:04:25

Readmore >