Posted on 2025-06-17 14:32:30
డైలీ భారత్, మహబూబాబాద్:బడి బాటలో భాగంగా ఎంపీ యూపీఎస్ ఉప్పరగూడెం లో సమ్మిళిత విద్యా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అధితిగా గౌరవ సీరోలు మండల విద్యాశాఖ అధికారి లచ్చిరాం సందర్శించి ప్రత్యేకవసరాల విద్యార్థులకు అందించాల్సిన విద్యా ప్రమాణాలు, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను వివరించారు,ఈ కార్యక్రమన్ని స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ గుగులోత్ సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈకార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు అరుణశ్రీ , పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎం ఈవో లచ్చిరామ్ మాట్లాడుతూ సమ్మిలిత విద్యా భోధన లో భాగంగా ప్రత్యేక అవసరాల విద్యార్థులకు సామానంగా అందరివలె విద్యా భోధన చేస్తూ వారి అభ్యున్నతికి ప్రతీ టీచర్ సహకరించి,మంచి భవిష్యత్తు అందించాలని అదే మన ప్రభుత్వ లక్ష్యంగా జిల్లా కలెక్టర్ ఆధ్వై త్ కుమార్ సింగ్,జిల్లా విద్యా శాఖాధికారి డా. రవీందర్ రెడ్డి ఆదేశాలతో ఈ కార్యక్రమం సీరోలు మండలంలో ప్రారంభించుకొని విద్యాభోధన ప్రారంభించామని తెలిపారు.
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్
Posted On 2026-09-01 05:09:26
Readmore >
పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్
Posted On 2026-08-31 16:20:41
Readmore >
భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర
Posted On 2026-08-31 16:13:50
Readmore >
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ
Posted On 2026-08-31 16:06:18
Readmore >
కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి
Posted On 2026-08-31 14:42:24
Readmore >
పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు
Posted On 2026-08-31 14:40:45
Readmore >