Posted on 2025-06-13 12:05:10
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాల, సిరిసిల్ల ఉపాధ్యాయ బృందం ఈరోజు బివై నగర్ ప్రాథమిక పాఠశాల ని సందర్శించి, తల్లిదండ్రులకు, విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే నాణ్యమైన విద్య అందుతుందని అవగాహన కల్పించడం జరిగింది. తదనంతరం బి వై నగర్ పాఠశాలలో చదువుతున్న 5వ తరగతి విద్యార్థులు భారీగా సంఖ్యలో కుసుమ రామయ్య పాఠశాలలో అడ్మిషన్ తీసుకున్నారు. బి వై నగర్ హెబిటేషన్ పరిధిలో ఉన్న బడీడు పిల్లల్లో 6, 7,8 తరగతుల్లో దాదాపుగా 47 మంది విద్యార్థులు బడిలో అడ్మిషన్ తీసుకున్నారు.
ప్రాథమిక పాఠశాలలో నూతనంగా అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకి ఈరోజు అక్షరభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పీ ఎస్ బీ వై నగర్ ప్రధానోపాధ్యాయులు మ్యాన ఆంజనేయులు స్టాఫ్ సెక్రటరీ కుమ్మరి మల్లేశం పాకాల శంకర్ గౌడ్ కొప్పు రాములు, మాధవి, రజిత, జ్యోతి, పరమేశ్వరి తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >
ఆగిన బడిబాటకు మళ్లీ ఊపిరి... రామ్ చరణ్‌కు శ్రీమాతా సేవ చారిటబుల్ అండ"
Posted On 2026-06-30 13:21:42
Readmore >
ప్రేమోన్మాది ఘాతుకం : పెళ్లికి నిరాకరించిందని యువతి దారుణ హత్య
Posted On 2026-06-30 08:20:14
Readmore >