| Daily భారత్
Logo




గోల్డ్ మెడల్ సాధించిన కాసిబోయిన కొండలరావు కి అభినందనలు

News

Posted on 2025-06-13 18:03:08

Share: Share


గోల్డ్ మెడల్ సాధించిన కాసిబోయిన కొండలరావు కి అభినందనలు

జూలూరుపాడు మండలం రాజారావుపేట నివాసి గోల్డ్ మెడల్ సాధించిన కాసిబోయిన కొండలరావు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం రాజారావుపేట గ్రామానికి చెందిన కొండలరావు గోల్డ్ మెడల్ సాధించిన కొండలారావు ని అభినందనలు తెలిపిన ఏస్ ఆర్ అండ్ బిజియేనర్ కళాశాల ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ కాశీబోయిన కొండలరావు తండ్రి సత్యనారాయణ రాజరావుపేట గ్రామము వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు జూలూరుపాడ్ మండలంలో కొండలరావు కాకతీయ యూనివర్సిటీ ఎంఏ ఎకనామిక్స్ 2016బ్యాచ్ లో బంగారు పతకం గోల్డ్ మెడల్ గెలుచుకున్నారని కాకతీయ యూనివర్సిటీ ప్రకటించింది గోల్డ్ మెడల్ సాధించిన కొండలరావు ని ఏస్ ఆర్ అండ్ బిజిఎన్ ఆర్ కళాశాల ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ మరియు గ్రామస్తులు అభినందనలుతెలియజేసినారు మరియు భవిష్యత్తులో మరెన్నో సేవా పథకాలు అందుకోవాలని తల్లిదండ్రులు గ్రామస్తులు అన్నారు అభినందనలు తెలిపిన  డాక్టర్ బి లక్ష్మణరావు హెచ్ఓడి, డాక్టర్ ఏం పిచ్చయ్య,  డాక్టర్ కె జల్ అభిజిత్ దేవ్, మరియు గ్రామస్తులు తదితరులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు

Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >
Image 1

సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక

Posted On 2026-09-01 08:21:35

Readmore >