| Daily భారత్
Logo




భారీగా నల్ల బెల్లం, పటికి స్వాధీన పరుచుకున్న పోలీసులు

News

Posted on 2025-06-12 16:24:24

Share: Share


భారీగా నల్ల బెల్లం, పటికి స్వాధీన పరుచుకున్న పోలీసులు

జూలూరుపాడు మండలంలోని సాయిరాం తండా గ్రామంలో జూలూరుపాడు పోలీసులు నల్ల బెల్లం, పటికి  స్వాధీనపరుచుకున్నారు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం సాయిరాం తండా గ్రామానికి చెందిన హలవత్ శ్రీను తండ్రి  సుమారు రెండు క్వింటాళ్ల నల్లబెల్లాన్ని మరియు 40 కేజీల పటికిని తన ఇంటి ఆవరణలో డంపు చేసుకొని ఉండగా జూలూరుపాడు ఎస్.ఐ బాదావత్ రవి తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి చేసి నల్ల బెల్లం మరియు పటికను స్వాధీనం పరుచుకొని, ప్రభుత్వంచే నిషేధించబడిన సారాయి తయారీకి వాడే నల్ల బెల్లం మరియు పటికను తన ఇంటి ఆవరణలో  నిలువ ఉంచిన హలావత్ శ్రీను పై కేసు నమోదు చేయనైనది. బెల్లం యొక్క విలువ 23,400 రూపాయలుగా మరియు పటిక యొక్క విలువ 1200 రూపాయలుగా ఉంటుంది. తెలియజేసినారు ఈ కార్యక్రమంలో జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, బ్లూ కోర్ట్ కానిస్టేబుల్ వెంకట్, సిఐ గన్ మెన్ కృష్ణ, రైటర్ సూర్యం, ప్రసాద్, డ్రైవర్ ధారావత్ కృష్ణ హెడ్ కానిస్టేబుల్, రామకృష్ణ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >
Image 1

సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక

Posted On 2026-09-01 08:21:35

Readmore >