Posted on 2025-06-10 05:12:44
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: దేసయ్ పల్లె గ్రామానికి చెందిన తుమ్మల వంశీ, తండ్రి శ్రీనివాస్, age 20 సంవత్సరాలు, కులం యాదవ, అను అతడు ఇంటర్మీడియట్ పూర్తి చేసి, కార్ మెకానిక్ షాపులో పనిచేస్తున్నాడు, మృతుడు గత మూడు సంవత్సరాల నుండి ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆడుతున్నాడు దీని ద్వారా సుమారు పది లక్షల రూపాయలు పోగొట్టినాడు, అలాగే మృతుడు తన స్నేహితుల వద్ద మరియు తెలిసిన వారి వద్ద నుండి అప్పులు చేసి ఆన్లైన్ గేమ్ లో డబ్బులు పెట్టి పోగొట్టినాడు, ఇటి విషయం ఇంట్లో తెలిసి కుటుంబ సభ్యులు మందలించి నందుకు ఈరోజు అనగా తేదీ:-9.6.2025 రోజున ఉదయం 11:20 గంటలకు పొలం వద్దకు వెళ్లి తన పొలంలో ఉన్న చెట్టుకు తాడుతో ఉరివేసుకొని చనిపోయినడు అని మృతుని యొక్క తండ్రి అయిన తుమ్మల శ్రీనివాస్, తండ్రి నర్సయ్య అనువతడు పోలీస్ స్టేషన్లలో దరఖాస్తు ఇవ్వగా ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపినారు.
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >