Posted on 2025-05-29 11:05:35
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ మరియు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి పాలాభిషేకం చేయడం జరిగినది.
స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం వివిధ ధాన్యాలకు ధర పెంచడమే కాకుండా రైతుల బాగు కోసం రైతు లేనిదే రాజ్యం లేదు అన్న నినాదంగా రైతును బలోపేతం చేసే దిశగా మోడీ చేస్తున్న పనులకు అండగా ఉంటామని వారికి ధన్య వాదాలు తెలియజేస్తూ పాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగినది.
ఇట్టి కార్యక్రమంలో పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ మరియు కిసాన్ మోర్చా అధ్యక్షులు సుంకరి బాలకిషన్ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్
Posted On 2026-09-01 05:09:26
Readmore >
పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్
Posted On 2026-08-31 16:20:41
Readmore >
భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర
Posted On 2026-08-31 16:13:50
Readmore >
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ
Posted On 2026-08-31 16:06:18
Readmore >
కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి
Posted On 2026-08-31 14:42:24
Readmore >
పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు
Posted On 2026-08-31 14:40:45
Readmore >