| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తాజ్ మహల్ రక్షణకు యాంటీ డ్రోన్ వ్యవస్థ

తాజ్ మహల్ రక్షణకు యాంటీ డ్రోన్ వ్యవస్థ

డైలీ భారత్, న్యూఢిల్లీ: తాజ్ మహల్ వద్ద యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని CISF నిర్ణయించింది. తాజ్ భద్రతాధికారి సయ్యద్ ఆరిఫ్ ఈ విషయాన్ని వెల్లడించారు.

కట్టడం చుట్టూ సుమారు 8 కి.మీ పరిధిలో ఆ వ్యవస్థ పనిచేస్తుందని, ఏదైనా డ్రోన్ ప్రవేశిస్తే దాన్ని అడ్డుకుంటుందని వివరించారు. మరికొన్ని రోజుల్లో వ్యవస్థ ఏర్పాటు పూర్తవుతుందని పేర్కొన్నారు.

ఆర్డీఎక్స్లో తాజ్ను పేల్చేస్తామని నిన్న బాంబు బెదిరింపు వచ్చిన సంగతి తెలిసిందే.

Previous పగలు కొత్తిమీర, కరివేపాకు అమ్ముతూ.... రాత్రులు కత్తులు పెట్టి బెదిరిస్తూ చోరీలు
Next రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కేటీఆర్‌ క్యాంప్‌ ఆఫీస్ వద్ద హైటెన్షన్
ADVERTISEMENT