Posted on 2025-05-04 07:31:07
మండల పరిషత్ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేసిన జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ ఇంద్రసేనారెడ్డి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, జూలూరుపాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు జూలూరుపాడు సి.ఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై బాదావత్ రవి, ఎమ్మార్వో స్వాతి బిందు జూలూరుపాడు, ఎంపీడీవో, ఎం పి ఓ, వెటర్నరీ డాక్టర్స్ , మరియు మండల ఇతర అధికారులతో సమావేశమై,పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి తీసుకోవలసిన చర్యల గురించి, గ్రామాల్లో విధులు నిర్వహించే పంచాయతీ సెక్రెటరీలు రైతులు పశువుల అమ్మకాలు,కొనుగోలు చేసేటప్పుడు చేయవలసిన విధుల గురించి తెలియజేసినారు. పశువుల అక్రమ రవాణా వ్యాపారం చేసే వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, పోలీసులు వాహన తనిఖీలు చేసేటప్పుడు ఎవరైనా వ్యక్తులు వాహనాలలో పశువుల రవాణా చేస్తూ కనబడినచో,వాటి అనుమతుల గురించి, సంబంధిత పత్రాలను పరిశీలించాలని,ఈ సందర్భంగా తెలియజేసినారు. ఎవరికైనా ఇట్టి అక్రమ వ్యాపారం గురించి సమాచారం ఉన్నయెడల తమ దృష్టికి తీసుకురావాలని ఈసందర్భంగాతెలియజేసినారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులుపోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >