| Daily భారత్
Logo




జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి అమానుషం : గౌరవరాజుల వెంకటేశ్వర్ రావు

News

Posted on 2025-04-27 18:41:43

Share: Share


జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి అమానుషం : గౌరవరాజుల వెంకటేశ్వర్ రావు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : ఉనికి కోసం అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను తుద ముట్టించాలని, ఉగ్రవాదుల చేతిలో అసువులు బాసిన పర్యాటకుల ఆత్మలకు శాంతి చేకూర్చాలని షాద్ నగర్ నియోకవర్గం బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు గౌరవరాజుల వెంకటేశ్వర్ రావు.ఆదివారం షాద్ నగర్ నియోకవర్గం బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడిలో అమరులైన వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారు ప్రార్థించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఉనికిని చాటుకునేందుకు ఉగ్రవాదులు అమాయక పర్యాటకులను హతమార్చారని, ప్రతి పౌరుడు ఈ దాడిని ఖండించాలన్నారు. కాశ్మీర్లో పర్యాటకుల మీద కక్షపూరితంగా ఉగ్రవాదులు దాడులు చేయడం దారుణమైన విషయమన్నారు. ఉగ్రవాదులు పిరికిపంద చర్యలను దేశ పౌరులు ప్రతీ ఒక్కరూ వ్యతిరేకించాలన్నారు. అమాయకుల మీద చేసిన దాడి చాలా బాధాకరమని భారత దేశంలో ఉన్న ప్రతి పౌరుడు దాడుల పట్ల స్పందించవలసిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాద దాడి హేయం అన్నారు. ఉగ్రవాదంపై కేంద్రం కఠినంగా వ్యవహరించాలన్నారు.ఈ దాడి ప్రతి పౌరుడినీ కన్నీరు పెట్టించిందన్నారు.ఈ కార్యక్రమంలో షాద్ నగర్ నియోజకవర్గం బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు .

Image 1

నిషేధిత భూములంటు"సెక్షన్ 22(ఎ )"తో రేవంత్ సర్కార్ "రాక్షస క్రీడ"

Posted On 2026-08-27 07:58:21

Readmore >
Image 1

గంజాయి కేసులో రికార్డుల ఫోర్జరీ.. ఎక్సైజ్ సీఐ, కానిస్టేబుల్ సస్పెండ్!

Posted On 2026-08-27 05:16:28

Readmore >
Image 1

రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Posted On 2026-08-26 17:27:24

Readmore >
Image 1

దేవునిపల్లి లింగాపూర్ రోడ్డులో పోలీసుల విస్తృత తనిఖీలు

Posted On 2026-08-26 17:26:39

Readmore >
Image 1

డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు”

Posted On 2026-08-26 17:25:51

Readmore >
Image 1

భారత్‌లో HIV నివారణ ఇంజెక్షన్.. డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి

Posted On 2026-08-26 17:24:49

Readmore >
Image 1

సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా

Posted On 2026-08-26 17:11:26

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >