| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రధాని మోదీ సౌదీ పర్యటన రద్దు.. ఇవాళ ఢిల్లీలో ఆర్మీ ఉన్నతాధికారులతో అత్యవసర భేటి

ప్రధాని మోదీ సౌదీ పర్యటన రద్దు.. ఇవాళ ఢిల్లీలో ఆర్మీ ఉన్నతాధికారులతో అత్యవసర భేటి

డైలీ భారత్, జమ్మూ కాశ్మీర్:కశ్మీర్‌లో ఉగ్రదాడి నేపధ్యంలో కేంద్రమంత్రులు, ఆర్మీ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహిస్తారు. ఉగ్రవాదుల ఏరివేతపై దిశానిర్దేశం చేయనున్నారు.

ఢిల్లీ ఎయిర్ పోర్టులో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, విదేశాంగశాఖ మంత్రి జయ శంకర్ సహా ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశం అయ్యారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై వారిని ప్రధాని మోదీ ఆరాతీశారు. ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు.

Previous నిరుపేద వివాహ కుటుంబానికి చేయూతనిచ్చిన మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజు
Next బొట్టు ఉందని చంపేశారు.. అరణ్య రోదన..
ADVERTISEMENT