| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నిరుపేద వివాహ కుటుంబానికి చేయూతనిచ్చిన మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజు

నిరుపేద వివాహ కుటుంబానికి చేయూతనిచ్చిన మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా  తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామానికి చెందిన నిరుపేద  కుటుంబానికి చెందిన నక్క విజయ-కీ.శే. శంకర్ కూతురు ప్రేమల(హర్షిత్ పాల్) వివాహం  సందర్భంగా ఈ రోజు స్థానిక  36 వ వార్డు మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజు 50 కిలోల బియ్యం అందించి నూతన వధువును ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వధువు బంధువులు  హర్షం వ్యక్తం చేస్తూ మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజుకి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటేష్,ఎర్రం మల్లయ్య, కొక్కుల నర్సయ్య, చారీ మున్సిపల్ సిబ్బంది మరియు వధువు బంధువులు పాల్గొన్నారు.

Previous సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ నోటీసులు!
Next ప్రధాని మోదీ సౌదీ పర్యటన రద్దు.. ఇవాళ ఢిల్లీలో ఆర్మీ ఉన్నతాధికారులతో అత్యవసర భేటి
ADVERTISEMENT