| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తెలంగాణలో రాబోయే పది రోజులు మండే ఎండలు

తెలంగాణలో రాబోయే పది రోజులు మండే ఎండలు

డైలీ భారత్, తెలంగాణ : రాబోయే పది రోజులు తెలంగాణలో ఎండలు దంచికొడతాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 30 వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదు అవుతాయని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో 40-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యే అవకాశం ఉందన్నారు. అదే సమయంలో అకాల వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

Previous ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న వద్దిరాజు రవిచంద్ర
Next నార్నె భూముల స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్. జూ.ఎన్టీఆర్ మామకు షాక్
ADVERTISEMENT