డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు గ్రామపంచాయతి ఇంచార్జ్ కార్యదర్శిగా 8 నెలలు బాధ్యతలు చేపట్టి తను గ్రామపంచాయతీ అభివృద్ధికి సేవలు అందిస్తూ జూలూరుపాడు మండలం సూరారం గ్రామపంచాయతీ సెక్రటరీ ఆదూరి హరిబాబు సన్మానించిన గ్రామపెద్దలు గుండిపిన్ని వెంకటేశ్వర్లు, మందా పుల్లయ్య, కల్లోజీ రామస్వామి, కల్లోజీ నర్సింహారావు,పంచాయతీ వర్కర్స్ M. వంశీ, sk గౌస్ బాబా, నాగులు, నాగస్వామి, రమణ, శంకర్, లోకయ్య , తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
News
జూలూరుపాడు ఇంచార్జ్ గ్రామపంచాయతీ సెక్రటరీ హరిబాబు సన్మానించిన మల్టీపర్పస్ వర్కర్స్ మండల నాయకులు