Posted on 2025-04-14 18:03:40
నిందితున్ని కొద్ది గంటల్లోనే కాల్చి చంపిన ఎస్సై అన్నపూర్ణ
డైలీ భారత్, కర్ణాటక: కర్ణాటకలోని హుబ్బిల్లి లో ఐదేళ్ల చిన్నారి అపహరణ హత్య కేసులో నిందితుడు పోలీసులు ఎన్కౌంటర్ లో హతమయ్యాడు, ఘటన లో పోలీసులు కూడా గాయ పడినట్లు అధికారులు వెల్లడించారు. నిందితుడిని బీహార్లోని పాట్నాకు చెందిన నితీష్ కుమార్(35) గా గుర్తించారు.
ఈ ఘటన. కొప్పళకు చెంది న ఓ కుటుంబం ఉపాధి నిమిత్తం హుబ్బళ్లికి వలస వచ్చింది. చిన్నారి తండ్రి పెయింటర్. తల్లి గృహిణి. ఆదివారం ఉదయం తండ్రి పనికి వెళ్లగా, తల్లి ఇంట్లో పనిచేసుకుంటోంది. చిన్నారి ఇంటి బయట ఆడుకుం టుండగా, ఒక యువకుడు చాక్లెట్ ఆశ చూపి ఆమెను సమీపంలోని ఓ పాడు బడిన షెడ్డుకు తీసుకెళ్లాడు.
అక్కడ అత్యాచారానికి పాల్పడి కిరాతకంగా హత్య చేశాడు. తల్లిదండ్రులు తమ ఇంటి సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించి ఓ యువకుడు బాలికను ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. షెడ్డులో చిన్నా రి శవమై కనిపించడంతో ప్రజా, కన్నడ, యువ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి.
మరోవైపు, నిందితుడిని బిహార్‌కు చెందిన రితేశ్‌కుమార్‌గా గుర్తించిన పోలీసులు అతడిని అదు పులోకి తీసుకునేందుకు యత్నించారు. అతడు తప్పించుకునే ప్రయత్నంలో ఎదురు దాడికి దిగగా పోలీసులు కాల్పులు జరిపారు. నితేశ్‌కుమార్ ఛాతీలోకి బుల్లెట్ దూసు కెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనలో ఎస్‌ఐ, ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు.
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >