Posted on 2025-04-08 23:23:18
డైలీ భారత్, మహబూబాబాద్:మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కాకుల బోడు తండా మాజీ సర్పంచ్ గుగులోతు కౌసల్య ఆమె భర్త గుగులోతు కిషన్ నాయక్(50) అప్పుల బాధతో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను సర్పంచి అయినప్పటి నుంచి ప్రభుత్వం నుంచి వచ్చిన అభివృద్ధి పనుల కోసం రూ 30 లక్షలు అప్పులు చేసి పనులు చేశాడు. వాటికి బిల్లులు రాకపోవడంతో దానికి తోడు వ్యవసాయం కోసం చేసిన అప్పులు పెరిగిపోయాయి. అప్పుల బాధితులు అడుగుతుండడంతో దాంతో తీవ్ర మనస్థాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతన్ని మహబూబాబాద్ నుండి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ముల్చిందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >
నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్
Posted On 2026-06-18 18:21:32
Readmore >
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడ్డ తండ్రికి 04 సం. జైలు శిక్ష
Posted On 2026-06-18 17:15:26
Readmore >
వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులు రోడ్లపై వేయొద్దు - 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత
Posted On 2026-06-18 11:50:02
Readmore >
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >