డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సత్యనారాయణపురం గ్రామపంచాయతీ శివలింగాపురం పల్లె ప్రకృతి వనం ఎదురుగా ఉన్న బీట్ లో వేటగాడు ఉచ్చులో బలేనా గోమాత ఇంతే కాదు చెట్లు కూడా బలైతున్నాయి అయినా గాని అధికారులు మాత్రం సంబంధిత బీట్ ఆఫీసర్లపై చర్య తీసుకోకపోవడంపై పలువ అనుమానాలు అసలు బీట్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు వాళ్ళ పనిచేస్తున్న ఏరియాలో పర్యటిస్తున్నారా లేదని నిద్రమత్తులో ఉన్నారా గత శనివారం తప్పిపోయిన గోమాత మంగళవారం ఉదయం 11 గంటలకు సమయంలో వికిత జీవి పై కనిపించింది ఉచ్చులతో బిగుసుకొని హరిగోశపడుతూ చనిపోయిన సంఘటన వెలబడుతుంది దాన్ని చూసి కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరును చూసి పలువురు కన్నీరు పెట్టుకుంటున్నారు ఇలా జంతువులేనా లేక మనుషులు చనిపోయిన అధికారులు పట్టించుకోరా గత కొన్ని రోజుల క్రితం చెట్లు మాయమైన విషయం అందరికీ తెలిసిన విషయమే అయినా గాని ఆ అధికారిపై ఎటువంటి చర్యలు తీసుకుపోవడమే ఈ సంఘటనకు దారితీసిందా అంటే అవునని చెప్పవచ్చు లేక పై అధికారులు ఏమన్నా ముడుపుల మత్తులో ఉన్నారా అంటే ఉన్నట్టే చెప్తున్నారు మండల ప్రజలు ఇంత జరుగుతున్న ఈ బీట్ ఆఫీసర్లపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పై ఇంకా పెద్ద ఎత్తున అనుమానాలు మొదలయ్యాయి అమ్మ అంటే గోమాత గోమాత అంటే అమ్మ అన్న విషయం మరిచారు ఫారెస్ట్ అధికారులు ఆ తల్లి రోధిస్తున్న కూడా కొంత కనకరం లేకుండా చూస్తున్నారంటే అర్థమవుతుంది ఇలా ఈ అధికారులు ఎంత ధన దా సుహానికి మక్కువ చూపుతున్నారని పై అధికారులు ఆ తల్లి రోజున చూసి ఆ కుటుంబానికి తగు న్యాయం చేస్తారని సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నారు మండల ప్రజలు
News
వేటగాడు ఉచ్చులో బలేనా గోమాత
Previous
ఏసీబీకి చిక్కిన ఎస్.ఐ