Posted on 2025-03-31 18:42:30
డైలీ భారత్ న్యూస్, ఆందోల్: సంగారెడ్డి జిల్లా హత్నూర మండల్ కొత్తగూడెం గ్రామానికి చెందిన బానోత్ శ్రీను నాయక్ కి ఆత్మ కమిటీ డైరెక్టర్గా నియమితులైనట్లు అనఫిషియల్ గా తెలంగాణ రేవంత్ ప్రభుత్వం ప్రకటిస్తున్నట్లు తెలిపింది. బానోత్ శ్రీను నాయక్ మాట్లాడుతూ నాపై నమ్మకం పెట్టి ఈ ఆత్మ కమిటీ డైరెక్టర్ గా నియమించినందుకు ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను, అదేవిధంగా నర్సాపూర్ ఇంచార్జ్ టి పి సి సి ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి కి అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ కి ప్రత్యేకత కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి నాపై నమ్మకం ఉంచి ఆత్మ కమిటీ డైరెక్టర్గా నియమించినందుకు చాలా ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-24 21:31:42
Readmore >
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్
Posted On 2026-06-24 19:13:12
Readmore >
రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్
Posted On 2026-06-24 17:51:09
Readmore >
జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ
Posted On 2026-06-24 17:45:21
Readmore >
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >