| Daily భారత్
Logo




కేంద్రం నిధులతోనే గ్రామాల అభివృద్ధి : బీజేపీ నాయకులు

News

Posted on 2025-03-31 18:52:32

Share: Share


కేంద్రం నిధులతోనే గ్రామాల అభివృద్ధి : బీజేపీ నాయకులు

డైలీ భారత్, గంభీరావుపేట: గంభీరావుపేట మండలం రాజుపేట గ్రామంలో C.C రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన బీజేపీ నాయకులు MGNREGS ద్వారా రాజుపేట గ్రామంలో C,C రోడ్ల నిర్మాణానికి 5 లక్షల నిధులు మంజూరు చేసిన కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ  బండి సంజయ్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపిన బిజెపి నాయకులు. 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దేవేందర్ యాదవ్ జిల్లా అధికార ప్రతినిధి ప్రసాద్ రెడ్డి మండల అధ్యక్షుడు గంట అశోక్ మండల ప్రధాన కార్యదర్శి కృష్ణ కాంత్ యాదవ్ కోడే రమేష్ BJYM జిల్లా నాయకులు శ్రవణ్ యాదవ్ రాజుపేట బుత్ అధ్యక్షులు హన్మెడ్లు యాదవ్ సీనియర్ నాయకులు సర్వోత్తమ్ ఎర్ర భాస్కర్ దేవరాజు గుర్రం నాగరాజు అన్వేష్ అఖిలేష్ గణేష్ రెడ్డి రమేష్ డాక్టర్ సత్యనారాయణ అంజన్ రావు భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Image 1

చర్ల మండలంలో ఎన్సీపీ పార్టీలో 100 మంది యువకుల చేరిక

Posted On 2026-06-24 21:32:58

Readmore >
Image 1

ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-24 21:31:42

Readmore >
Image 1

ఫ్యాన్ కు ఉరివేసుకొని మహిళా ఆత్మహత్య

Posted On 2026-06-24 19:18:46

Readmore >
Image 1

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్

Posted On 2026-06-24 19:13:12

Readmore >
Image 1

విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పోరాటం

Posted On 2026-06-24 19:11:52

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు

Posted On 2026-06-24 17:55:51

Readmore >
Image 1

రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్

Posted On 2026-06-24 17:51:09

Readmore >
Image 1

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ

Posted On 2026-06-24 17:45:21

Readmore >
Image 1

రూ. వేయి కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

Posted On 2026-06-24 17:44:27

Readmore >
Image 1

కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం

Posted On 2026-06-24 12:21:19

Readmore >